నిరుపయోగంగా ట్రాఫిక్‌ అవగాహన బోర్డులు .. మెట్‌పల్లిలో అధికారుల నిర్లక్ష్యం

మెట్‌పల్లి, జగిత్యాల జిల్లా: ప్రజల భద్రత కోసం ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ అవగాహన బోర్డుల నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యం ఇప్పుడు ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. మెట్‌పల్లి బస్‌ డిపో–వేంపేట్‌ రహదారిలో ఒక పోలీస్‌ బోర్డు వాహనదారులకు హెచ్చరికగా ఉండాల్సింది పోయి ప్రమాదకరంగా మారగా.. మరోచోట ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ అవగాహన బోర్డు చెట్లు, పిచ్చిమొక్కలు, చెత్త మధ్య నిరుపయోగంగా కనిపిస్తోంది. మెట్‌పల్లి బస్‌ డిపో నుంచి వేంపేట్‌ వైపు వెళ్లే ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన పోలీస్‌ … Continue reading నిరుపయోగంగా ట్రాఫిక్‌ అవగాహన బోర్డులు .. మెట్‌పల్లిలో అధికారుల నిర్లక్ష్యం