కరీంనగర్ జిల్లా: చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామంలో శనివారం రాత్రి గ్రామస్తులతో సమావేశం ఎన్నికల కోడ్ లో బాగంగా చిగురుమామిడి ఎస్ఐ బండి రాజేష్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ లో ఎవరైన ఎన్నిక నియమావళి పాటించాలని ఎవరు కూడా విద్వేషాలకు వెళ్లకూడదని సైబర్ నేరాలు అధికం జరుతున్నందున స్మార్ట్ ఫోన్ వాడే వారు అందమయిన అమ్మాయిల తో వాట్సప్ కాల్ చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. కాబట్టి వాటి పట్ల జాగ్రతగా ఉండాలని పెద్ద మొత్తంలో బ్యాంక్ ఖాతాల నుండి నగదును కాజేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చికుట్ల సదయ్య , గుళ్ల కనుకయ్య వడియాల రవీందర్ రెడ్డి కనగండ్ల రాజ కొమురయ్య తాళ్ల పెళ్లి శ్రీనివాస్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.