వందే బారాత్ ఎక్సప్రెస్ కు పిడుగురాళ్లలో 5 నిమిషాల స్టాప్ ఇవ్వాలని కోరిన వి.శ్యాంప్రసాద్ – జాతీయ సభ్యులు – ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా

పల్నాడు జిల్లా : సికింద్రాబాద్ నుండి తిరుపతి వెళ్లే వందే భారత్ ఎక్సప్రెస్ రైలు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల లో 5 నిమిషాల స్టాప్ ఇవ్వాలని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ సభ్యులు వి.శ్యాంప్రసాద్ కోరారారు. అయన మాట్లాడుతూ సికింద్రాబాద్ నుండి తిరుపతికి వెళ్లే భక్తుల కొరకు త్వరలో కొత్తగా ప్రవేశపెట్టనున్న వందే భారత్ ఎక్సప్రెస్ రైలు 9వ తేదీ నుండి అందుబాటులో ఉంటుంది అని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ రైలు … Continue reading వందే బారాత్ ఎక్సప్రెస్ కు పిడుగురాళ్లలో 5 నిమిషాల స్టాప్ ఇవ్వాలని కోరిన వి.శ్యాంప్రసాద్ – జాతీయ సభ్యులు – ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా