కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ లో గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్సై చందా నరసింహారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేసి స్వీట్లు పంపిణీ చేశారు, ఈకార్యక్రమంలో ఏఎస్ఐ లక్ష్మీనారాయణ, హెడ్ కానిస్టేబుల్ తీగల సంపత్ గౌడ్, రైటర్ నగేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
