కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం : సర్దార్ సర్వాయి పాపన్న 373 వ జయంతి పురస్కరించుకొని గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్, జంగపల్లి, గన్నేరువరం మండల కేంద్రంలో గౌడ కమ్యూనిటీ వద్ద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు, వివిధ గ్రామాల గౌడ సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సీట్లు పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో గన్నేరువరం గౌడ సంఘం అధ్యక్షులు బుర్ర రాజయ్య గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ బుర్ర అంజయ్య గౌడ్, బుర్ర మల్లేశం గౌడ్, బుర్ర లక్ష్మీరాజ్యం గౌడ్, కందాల నర్సయ్య గౌడ్, బుర్ర చిన్న మల్లేశం గౌడ్,వంగర మల్లయ్య గౌడ్, ఇక్కుర్తి ఊశయ్య గౌడ్, బుర్ర తిరుపతి గౌడ్, బుర్ర రాములు గౌడ్, కొండాపూర్ గౌడ సంఘం అధ్యక్షుడు నేలపట్ల పరశురాం గౌడ్, జంగపల్లి అట్టికం తిరుపతి గౌడ్, జంగపల్లి ఎంపీటీసీ అటికం రాజేశం గౌడ్, ఉపాధ్యక్షుడు తాళ్లపల్లి రాజు గౌడ్,సర్వాయి పాపన్న మోకు దెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి జాగిరి శ్రీనివాస్ గౌడ్, నియోజకవర్గం అధ్యక్షుడు అటికం రామచంద్రం గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ మల్లేశం గౌడ్, నేలపట్ల రవి గౌడ్,బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నేలపట్ల శంకర్ గౌడ్, నాగపూర్ శంకర్ గౌడ్, నాలపర్తి లక్ష్మణ్ గౌడ్, బుర్ర కనకయ్య గౌడ్, బుర్ర సంపత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
