గుంటూరులో ఎస్ఐ ఎంపిక పరుగు పరిక్షలో అపశృతి చోటుచేసుకుంది. మోహన్ అనే యువకుడు పరుగెత్తుతూ సొమ్మసిల్లి పడిపోయాడు. అపస్మారక స్థితి లోకి వెళ్లిన మోహన్ ను జి జి హెచ్ కి తరలించారు. మోహన్ ను పరీక్షించి మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.