కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన యువకుల కబడ్డీ పోటీ లో గెలుపొందిన విజేతలకు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి బొడ్డు సునీల్ మరియు ఎస్సై చందా నరసింహారావు తో కలిసి రూ. 2500 బహుమతిని అందజేశారు,ఈ కార్యక్రమంలో న్యాత సుధాకర్, ప్రధానోపాధ్యాయులు రామయ్య, ఎస్ఎంసీ చైర్మన్, మల్లేష్ గౌడ్, చింతల నర్సింహరెడ్డి, తెళ్ళ భాస్కర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కబడ్డీ క్రీడాకారులు, పాల్గొన్నారు,