జలసంద్రంలా మారిన రోడ్లు .. చీమకుర్తి ప్రయాణికుల ఇక్కట్లు

చీమకుర్తి: మీరు చూస్తున్న దృశ్యం చెరువులదో, లేక నీటి కుంటలదో అనుకుంటే పొరపాటు పడతారు..నిత్యం వాహనాల తో రద్దీగా ఉండే ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం ఒంగోలు- కర్నూలు రహదారిలో ఉన్న బూద వాడ కంకర మిల్లుల సమీపంలోని రోడ్డు సుమారు 500 మీటర్ల వరకు నీటి గుంటలతో ఉన్నది. రామ తీర్థం నుండి మర్రి చెట్ల పాలెం వెళ్లే మార్గం మధ్యలో ఉన్న రోడ్ల దుస్థితి ఇది . నిత్యం గ్రానైట్ వాహనాలు పరిమితికి మించి … Continue reading జలసంద్రంలా మారిన రోడ్లు .. చీమకుర్తి ప్రయాణికుల ఇక్కట్లు