తిరుపతి: శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) కు వినాయక చవితి పండుగ సందర్భంగా 27.08.2025 వ తేది (బుధవారం) రోజున ఓ.పి. మరియు ఓ.టి.లకు సెలవు దినంగా ప్రకటించినారు.
స్విమ్స్ అత్యవసర విభాగవు (క్యాజువాలిటీ) సేవలు యదాతధంగా కొనసాగుతాయని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్.వి. కుమార్ ఒక ప్రకటనలో తెలియచేశారు.