కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి ఎమ్మెల్యే డా,, రసమయి బాలకిషన్ ఆదేశాల మేరకు సిసి రోడ్ల నిర్మాణం కొరకు 20 లక్షల రూపాయల నిధులు ప్రభుత్వం నుండి మంజూరు కాగా గురువారం గ్రామ సర్పంచ్, సర్పంచ్ ల సంఘము జిల్లా అధ్యక్షులు బోయిని కొమురయ్య హైస్కూల్ ముందు సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించినారు. ఈకార్యక్రమంలో నాయకులు. వార్డ్ సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
