తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మండల్ మీటింగ్ లో పాల్గొని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న, జరుగవలసిన పనుల గురించి పలు చర్చలు అధికారులతో జరిపారు. అనంతరం కార్యకర్తలను కలిసి ప్రజా సమస్యల పై అససత్వం లేకుండా త్వరగా వాటిని పరిష్కరించే విధంగా ఇటు కార్యకర్తలను అటు అదిఆరులకు సూచించారు. పెండింగ్ లో పనులు త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.










