కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో గ్రామంలోని పోచమ్మ దేవాలయం కమాన్ కు రూ,, 5000 విరాళంగా పోచమ్మ దేవాలయం సభ్యులు బోయిని మల్లయ్య కు అందజేశారు, ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడు నక్క దామోదర్, బోయిని కుమార్, బుర్ర మల్లేశం, కూన సంతోష్, జీల మధు, దుర్ముట్ల కిట్టు, ఒల్లెల శ్రీనివాస్,బుర్ర మహేష్, రాజు, బుర్ర సంతోష్, టేకు అనిల్ తదితరులు పాల్గొన్నారు.
