మా ట్రేడ్ మార్క్ హక్కులను ఉల్లంఘిస్తున్న RTV

మా ఛానల్ కి సంబంధించిన ట్రేడ్‌మార్క్ హక్కులను ఉల్లంఘిస్తూ మా లోగో మాదిరిగా లోగోని తయారు చేసుకుని , ఈ మధ్యకాలంలో RTV పేరుతో యూట్యూబ్ మరియు లైవ్ టెలికాస్ట్ చేస్తున్న రాయుడు విజన్ మీడియా లిమిటెడ్ వారికి తెలియజేసినది ఏమనగా, మాయొక్క లోగో ట్రేడ్ మార్క్ హక్కులను ఉల్లఘిస్తున్నారని గమనించగలరు. ఈ సంవత్సరం ( తేదీ 04 జనవరి 2023 అప్లికేషన్. సంఖ్య : 5750607/ RTV, తరగతి :38, రాయుడు విజన్ మీడియా లిమిటెడ్.) … Continue reading మా ట్రేడ్ మార్క్ హక్కులను ఉల్లంఘిస్తున్న RTV