ఈ రోడ్డుకు మోక్షం ఎప్పుడు కలుగునో..?

నిద్ర మత్తులో అధికారులు కనీసం పట్టించుకోని నాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న గిరిజన ప్రజలు సారూ .. ఈ రోడ్డు గురించి పట్టించుకోరూ..!   అల్లూరి జిల్లా, అనంతగిరి:  మండలం పరిధిలో గల పినకోట,పెదకోట,కివర్ల పంచాయతీలకు చెందిన చటాకంభ నుండి పూతికి పుట్టు, బోనూరు, చీడిమెట్టు, నడింవలస,తాండవలస,గడ్డి బంద,పందిరిమామిడి,జగడల మామిడి గ్రామాల్లో సుమారు 300 మంది ఎస్టీ కొండ దొర ఆదివాసి గిరిజనులు కొండ శిఖర గ్రామాల్లో జీవనం సాగిస్తున్నారు. చటాకంబ నుండి జగడల మామిడి,బోనూరు,చీడిమెట్టు, గడ్డి … Continue reading ఈ రోడ్డుకు మోక్షం ఎప్పుడు కలుగునో..?