యూపీలోని మీరట్ లో లారీ డ్రైవర్ కు కారులో ఉన్న వ్యక్తులతో గొడవ జరగ్గా తాగిన మత్తులో ఉన్న లారీ డ్రైవర్ కారును మూడు కిలోమీటర్లు ఈడ్చుకెళ్ళాడు. కారులో ఉన్న నలుగురు బయటకి దూకి తప్పించుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.