తెలంగాణ కార్మికుల అణచివేత .. పట్టించుకోని అధికారులు
Hyderabad: ఆంధ్రా పెత్తందారుల చేతిలో నేటికీ తెలంగాణ సినీ మరియు టీవీ కార్మికులు నలిగిపోతున్నారు. అడుగడుగునా అణచివేయబడుతున్నారు. నేటి కి విభజన చట్టం అమలు కాలేదు. తెలంగాణ సినీ, టీవీ కార్మిక సంఘాలు చెల్లవు, ఫెడరేషన్ ఫేక్ , ఛాంబర్ లేదు. తెలంగాణ కార్మిక సంఘాలలో ఉంటె కడుపు పై కొడతారు. తెలంగాణాలో ఉన్న ఆంధ్రా సినీ కార్మిక సంఘాలు తెలంగాణ సినీ కార్మిక సంఘాలు చెల్లవంటూ ప్రచారాలు చేస్తున్నారు. ఆంధ్రా సినీ కార్మిక సంఘాల ఆగడాలకు … Continue reading తెలంగాణ కార్మికుల అణచివేత .. పట్టించుకోని అధికారులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed