contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

దసరా మహోత్సవ సంబరాలు ఘనంగా

జయనగరం జిల్లా, బాడంగి మండలం : మండలంలోని గజరాయనవలస గ్రామంలో దసరా మహోత్సవాలుఘనంగా జరుగుతున్నాయి. ఎండ రాము మాట్లాడుతూ దసరా లేదా విజయదశమి పండుగ, చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది, ఇది హిందూ సంప్రదాయాల్లో ముఖ్యమైనది. ఈ 10 రోజుల పండుగను నవరాత్రి తర్వాత పదవ రోజున, అంటే విజయదశమి నాడు జరుపుకుంటారు. ఈ పండుగను రాక్షస రాజు రావణుడిపై శ్రీరాముడు గెలిచిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఆలయాల్లో ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు, అక్కడ అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారని అయన తెలిపారు. ఈ మహోత్సవంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు

 

 

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :