పల్నాడు జిల్లా.. వినుకొండ : పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సైగా కత్తి స్వర్ణలత బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు నరసరావుపేట పట్టణ దిశ పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తూ సాధారణ బదిలీపై వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ లో జాయిన్ అయ్యారు