సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని చీలాపూర్(ఎరవెల్లి) గ్రామ సంఘ భవన ప్రారంభించడానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు మండల వి.ఓ.ఏ లు మంగళహారతులతో స్వాగతం పలికి, ఎమ్మెల్యే కు వారి కష్టాలను ఏకరువు పెట్టారు, ప్రభుత్వం మాకు సరైన వేతనము ఇచ్చి సెర్ప్ ఉద్యోగులుగ గుర్తుంచాలని, ఈ మా విన్నపాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి చీసుకెళ్లాలని వేడుకున్నారు.
