- విఆర్ఏల దీక్షకు బిఎస్పీ పూర్తి మద్దతు
- వారికి ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి.
- చిరుద్యోగులపైనా మీ ప్రతాపం?
- విఆర్ఏల సమస్యలను బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్తా
- బిఎస్పీ పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జ్ సింగారం ఓంప్రకాష్
సంగారెడ్డి జిల్లా..
పటాన్ చెరు నియోజకవర్గం అమీన్ పూర్ మండలంలో విఆర్ఏలు చేపట్టిన దీక్ష మూడవ రోజుకు చేరుకుంది,
ఈ సందర్భంగా బిఎస్పీ పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జ్ సింగారం ఓంప్రకాష్ దీక్షాస్థలికి చేరుకొని వారితో కలిసి దీక్షలో కూర్చొని తన సంఘీభావాన్ని తెలియజేశారు..
అనంతరం సింగారం ఓంప్రకాష్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చిరు ఉద్యోగులపై అణచివేత ధోరణి పద్ధతి కాదని అన్నారు..సీఎం కేసీఆర్ తక్షణమే ఈ విషయంపై స్పందించి వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు..
వీఆర్ఏల సమస్యలను బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేలా ప్రయత్నిస్తానని అన్నారు..
ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మండల కన్వీనర్ చంద్రశేఖర్, అమీన్ పూర్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్ కైతలపురం రాములు,వైస్ ప్రెసిడెంట్ యాదగిరి,సుల్తాన్ పూర్ బిఎస్పీ నాయకుడు చిన్నగళ్ళ గిరిబాబు, శివకుమార్ తదితరులు పాల్గొని దీక్షకు తమ మద్దతును తెలియజేశారు. విఆర్ఏల దీక్షకు బిఎస్పీ పూర్తి మద్దతు.
వారికి ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి..*
.చిరుద్యోగులపైనా మీ ప్రతాపం
విఆర్ఏల సమస్యలను బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్తా.
*బిఎస్పీ పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జ్ సింగారం ఓంప్రకాష్.
సంగారెడ్డి జిల్లా..
పటాన్ చెరు నియోజకవర్గం పటాన్ చెరు మండలంలో విఆర్ఏలు చేపట్టిన దీక్ష మూడవ రోజుకు చేరుకుంది,
ఈ సందర్భంగా బిఎస్పీ పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జ్ సింగారం ఓంప్రకాష్ దీక్షాస్థలికి చేరుకొని వారితో కలిసి దీక్షలో కూర్చొని తన సంఘీభావాన్ని తెలియజేశారు..
అనంతరం సింగారం ఓంప్రకాష్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చిరు ఉద్యోగులపై అణచివేత ధోరణి పద్ధతి కాదని అన్నారు..సీఎం కేసీఆర్ తక్షణమే ఈ విషయంపై స్పందించి వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు..
వీఆర్ఏల సమస్యలను బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేలా ప్రయత్నిస్తానని అన్నారు..
ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మండల కన్వీనర్ చంద్రశేఖర్, అమీన్ పూర్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్ కైతలపురం రాములు,వైస్ ప్రెసిడెంట్ యాదగిరి,సుల్తాన్ పూర్ బిఎస్పీ నాయకుడు చిన్నగళ్ళ గిరిబాబు, శివకుమార్ తదితరులు పాల్గొని దీక్షకు తమ మద్దతును తెలియజేశారు.విఆర్ఏల దీక్షకు బిఎస్పీ పూర్తి మద్దతు..*
వారికి ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి..
చిరుద్యోగులపైనా మీ ప్రతాపం.?
విఆర్ఏల సమస్యలను బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్తా..
బిఎస్పీ పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జ్ సింగారం ఓంప్రకాష్..
సంగారెడ్డి జిల్లా..
పటాన్ చెరు నియోజకవర్గం జిన్నారం మండలంలో విఆర్ఏలు చేపట్టిన దీక్ష మూడవ రోజుకు చేరుకుంది,
ఈ సందర్భంగా బిఎస్పీ పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జ్ సింగారం ఓంప్రకాష్ దీక్షాస్థలికి చేరుకొని వారితో కలిసి దీక్షలో కూర్చొని తన సంఘీభావాన్ని తెలియజేశారు..
అనంతరం సింగారం ఓంప్రకాష్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చిరు ఉద్యోగులపై అణచివేత ధోరణి పద్ధతి కాదని అన్నారు..సీఎం కేసీఆర్ తక్షణమే ఈ విషయంపై స్పందించి వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు..
వీఆర్ఏల సమస్యలను బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేలా ప్రయత్నిస్తానని అన్నారు..
ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మండల కన్వీనర్ చంద్రశేఖర్, అమీన్ పూర్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్ కైతలపురం రాములు,వైస్ ప్రెసిడెంట్ యాదగిరి,సుల్తాన్ పూర్ బిఎస్పీ నాయకుడు చిన్నగళ్ళ గిరిబాబు, శివకుమార్ తదితరులు పాల్గొని దీక్షకు తమ మద్దతును తెలియజేశారు..