హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి .. మాజీ సీబీఐ జెడి కి కౌంటర్ ఇచ్చిన సుధాకర్

రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్-5 ప్రకారం హైదరాబాద్ నగరం ఏపీ, తెలంగాణలకు పదేళ్లు ఉమ్మడి రాజధానిగా పేర్కొన్న సంగతి తెలిసిందే. జూన్ 2వ తేదీతో ఆ గడువు ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో, సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధినేత వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. హైదరాబాద్ ను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పదేళ్లకు మించి కొనసాగించాలనే అంశాన్ని ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు వెంటనే లేవనెత్తాలని పిలుపునిచ్చారు. ఈ విషయం … Continue reading హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి .. మాజీ సీబీఐ జెడి కి కౌంటర్ ఇచ్చిన సుధాకర్