కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి వద్ద బైక్ పై వెళుతున్న వ్యక్తులను రాంగ్ రూట్ లో వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీ… ఇద్దరికీ తీవ్ర గాయాలు కరీంనగర్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు…. గాయాలైన వారిది పోన్నాల గ్రామం సిద్దిపేట జిల్లా.