కరీంనగర్ జిల్లా గన్నేరువరం కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గన్నేరువరం లయన్స్ క్లబ్ భవనములో సమావేశం నిర్వహించారు ఇటీవల లయన్ అధ్యక్షుడు గా ఎన్నుకోబడిన జులై నుంచి పదవి భాద్యతలు స్వీకరిచవలసిన లయన్ బుర్ర జనార్థన్ గౌడ్ లయన్స్ క్లబ్ కు తనవంతు సేవలందించాడు ఇటీవల కరోనా బారినపడి అకాల మరణం చెందడంతో భాధాతప్త హృదయాలతో వారికి లయన్ సభ్యులు వారికి శ్రద్ధాంజలి ఘటించారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుతూ మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసి బుర్ర జనార్దన్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు
అనంతరం సమావేశం నిర్వహించి నూతన లయన్ కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. గన్నేరువరం క్లబ్ నుంచి జోన్ చైర్పర్సన్ బూర శ్రీనివాస్,అధ్యక్షులుగా జీల ఎల్లయ్య,కార్యదర్శి గా తిప్పారం శ్రీనివాస్, కోశాధికారి గా తేళ్ల భాస్కర్, కమిటీ మెంబర్స్ గా బూర రామకృష్ణ, బద్దం తిరుపతి రెడ్డి,కాంతాల కిషన్ రెడ్డి,న్యాత సుధాకర్,బూర వెంకటేశ్వర్,లింగాల మహేందర్ రెడ్డి,అలువాల కోటి,బొడ్డు సునీల్,బోయిని అంజయ్య, బేతేల్లి రాజేందర్ రెడ్డి,వేదిరే అజయ్,కాంతాల కొండల్ రెడ్డి,గార్లను ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కాంతాల కిషన్ రెడ్డి,లయన్ భవన్ ట్రస్ట్ చైర్మన్ గంప వెంకన్న,డిజజ్ఞషన్ జోన్ చైర్పర్సన్ బూర శ్రీనివాస్, ఎలక్ట్ PST లు జీల ఎల్లయ్య, తిప్పారం శ్రీనివాస్, తేళ్ల భాస్కర్, న్యాత సుధాకర్,బూర వెంకటేశ్వర్,అలువాల కోటి, బోయిని అంజయ్య లు పాల్గొన్నారు.