TELANGANA

శానిటైజర్ తాగి వ్యక్తి మృతి

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివాని పల్లి గ్రామంలో షేక్ సైదా 26 అనే వ్యక్తి శానిటైజర్ తాగి శనివారం మృతి చెందాడు. షేక్ సైదా ఒంగోలు జిల్లా కందుకూరు కు చెందినవాడు ఈయన భవన నిర్మాణ పనులు చేసే మేస్త్రి . కస్తూరి వెంకటేశం వద్ద కూలి గా పని చేస్తున్నాడు. షేక్ సైదా మద్యానికి బానిసై మద్యానికి బదులు శానిటైజర్ తాగడంతో అతను మృతి చెందాడని సమాచారం . మేస్త్రీ కస్తూరి వెంకటేశం ఫిర్యాదు

Read more
HEALTH WORLD

కరోనా డెల్టా వేరియంట్ విజృంభ‌ణ‌…డబ్ల్యూహెచ్‌వో ఆందోళ‌న

కరోనా డెల్టా వేరియంట్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. దాని ప‌ట్ల జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే పెనుముప్పు త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించింది. అమెరికాతో పాటు అనేక దేశాల్లో ఈ వేరియంట్ విజృంభ‌ణ‌తో ఆయా దేశాల్లో మ‌ళ్లీ క‌రోనా వ్యాప్తి తీవ్ర‌త‌ర‌మైంది. దీనిపై డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్ అధనామ్ స్పందిస్తూ డెల్టా వేరియంట్‌ మరిన్ని ప్రమాదకరమైన వేరియంట్లు పుట్టుకురాక‌ముందే క‌రోనా వైర‌స్‌ను నియంత్రించాల‌ని డెల్టా విజృంభిస్తోన్న తీరు హెచ్చ‌రిస్తోంద‌ని చెప్పారు. కొవిడ్-19ను పూర్తిగా క‌ట్ట‌డి చేసేందుకు

Read more
National

రేపటి నుంచి మారనున్న వేతనాలు, ఈఎంఐల నిబంధనలు..

నెల నెల ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు.. జీతాల కోసం కోట్లాది బతుకులు ఆశగా ఎదురు చూస్తుంటాయి. కానీ, ఆ రోజు ఏ పండుగో, ఆదివారమో లేదంటే రెండో శనివారమో వస్తే! ఆ వేతన జీవి గుండెల్లో గుబులు పట్టుకుంటుంది. అందుకే ఇక ఇలాంటి టెన్షన్లేవీ ఉండకుండా.. ఏ సెలవు దినాల్లోనైనా వేతనాలు మన ఖాతాల్లో పడేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల్లో సవరణలు చేసింది. ఈఎంఐల రూల్స్ నూ మార్చింది. ఆదివారం, ఇతర

Read more
HEALTH National

ఇండియాలో స్పుత్నిక్​ వీ సెకండ్​ డోసు తయారీ కష్టమే అంటున్న నిపుణులు!

ప్రపంచ దేశాలలోనే మొట్టమొదటిగా మార్కెట్ లోకి విడుదలైన వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ. అడినోవైరస్ వెక్టర్ సాంకేతికతతో రష్యా గమేలియా ఇనిస్టిట్యూట్ ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఏడీ 26, ఏడీ 5 అనే రెండు డోసులుగా జనానికి అందిస్తోంది. భారత్ లో ఆ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు రష్యాతో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా కొన్ని నెలల క్రితం 31.5 లక్షల డోసులు భారత్ కు దిగుమతి అయ్యాయి. దాంతో పాటు

Read more
TELANGANA

వృద్ధుని కాలుకు చుట్టుకున్న పాము – వృద్ధుని చేతిలో అంతమైన పాము

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని జంగపల్లి గ్రామంలో గడ్డమీది రాజయ్య అనే వ్యక్తి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు అతనికి ఒక విష పాము కాలుకు చుట్టుకుంది గ్రామస్తులు సహాయంతో ఆ పామును పట్టుకుని తలను మలిచి భూమిపై పడేసి కర్రతో చంపేశాడు ఈ సంఘటనతో గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు

Read more
TELANGANA

గన్నేరువరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘట్టమనేని బాబు రావు PMJF, LCIF ఏరియా లీడర్ MD 320 జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం మండల కేంద్రము గన్నేరువరం లోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం లో గ్రామ పంచాయతీ సిబ్బందికి మరియు ఇతర ప్రజల కు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి యేటా ఆయన జన్మదిన రోజున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టి తెలంగాణ వ్యాప్తంగా అన్ని క్లబ్ ల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని

Read more
TELANGANA

బెజ్జంకి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం : ఘట్టమనేని బాబు రావు PMJF , LCIF ఏరియా లీడర్ ఆఫ్ తెలంగాణ జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం మండల కేంద్రము లోని గ్రామ పంచాయతీ సిబ్బందికి అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి యేటా ఆయన జన్మదిన రోజున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టి తెలంగాణ వ్యాప్తంగా క్లబ్ ల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపడతారని వక్తలు పేర్కొన్నారు. అదే విధంగా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని

Read more
AP NEWS

విక్రమ సింహపురి యూనివర్సిటీ కి గ్రీన్ ఛాంపియన్ అవార్డు

మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో విక్రమ సింహపురి యూనివర్సిటీ ఈ రోజు వర్చువల్ విధానంలో స్వచ్ఛత యాక్షన్ ప్లాన్ పై ఒక రోజు జాతీయ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ సంస్థ విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో పరిధిలోపచ్చదనం పెంపొందించినందుకు మరియు పచ్చదనాన్ని మరింతగా పెంపొందించేందుకు ప్రణాళికలు రూపొందించినందుకువారి కృషిని గుర్తించి విక్రమ సింహపురి యూనివర్సిటీ

Read more
TELANGANA

ఐటీ కంపెనీల వ‌ర్క్ ఫ్రం హోం బంద్ చేయాలి : తెలంగాణ గవర్నమెంట్

క‌రోనా విజృంభ‌ణ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఐటీ సంస్థ‌లు త‌మ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్రం హోం సౌక‌ర్యాన్ని క‌ల్పించిన విష‌యం తెలిసిందే. క‌రోనా పూర్తిగా త‌గ్గేవ‌ర‌కు వారు ఇంటి నుంచే ప‌ని చేసుకోవచ్చ‌ని ఆయా సంస్థ‌లు ప‌లుసార్లు ప్ర‌క‌టించాయి. ఇప్ప‌ట్లో పూర్తి స్థాయిలో కార్యాల‌యాల‌ను తెర‌వ‌డానికి ఐటీ కంపెనీలు సిద్ధంగా లేవు. ఉద్యోగుల ర‌క్ష‌ణే త‌మకు ముఖ్య‌మని అంటున్నాయి. అయితే, వ‌ర్క్ ఫ్రం హోం వ‌ద్ద‌ని, ఉద్యోగుల‌ను క్ర‌మంగా కార్యాల‌యాల‌కు పిలిపించాల‌ని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య

Read more
WORLD

నీటిని బంగారం చేసిన శాస్త్రవేత్తలు… విషయం తెలిస్తే.. ఒక్క చుక్క కూడా వృథా చేయరేమో!

నీటిని ఎక్కువగా వృథా చేస్తుంటారు. ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా కొందరు మాత్రం మారట్లేదు. కానీ, ఇదిగో ఈ విషయం తెలిస్తే.. ఒక్క చుక్క కూడా వృథా చేయరేమో! ఎందుకంటే నీటిని బంగారంగా మార్చేసేయొచ్చట. శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా దానిని చేసి చూపించారు. అయితే, దానికంటూ కొన్ని షరతులున్నాయి, పరిమితులున్నాయి. దానికి ‘టైమింగ్’ చాలా కీలకం మరి! ప్రేగ్ లోని చెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు నీటిని బంగారం, మెరిసే లోహంగా మార్చి చూపించారు. కొన్ని క్షణాల

Read more