contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గడప గడపకు కాంగ్రెస్ పాదయాత్ర

మంచిరియల్ జిల్లా :  కోటపెల్లి మండలం:ఎడగట్టా గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పాదయాత్ర. హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా AICC సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగరావు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో విజయవంతంగా 65 వ రోజు గడప గడపకు పాదయాత్ర చెన్నూర్ నియోజకవర్గ పిసిసి సభ్యులు నూకల రమేష్ ఆధ్వర్యంలో ప్రతి గడపకు తిరుగుతూ ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటూ వెళ్లే క్రమంలో కాంగ్రెస్ పార్టీని మీరు అంత ఆదరించి అధికారంలోకి తీసుకరండి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ,500 రూపాయలకు గ్యాస్ సిలెండర్ వస్తుంది అని హామీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ ప్రసాద్ తివారి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారుపాక సుఖేందర్, విశాల్ తివారి, రెవెళ్లి శ్రీకాంత్,గ్రామ ఉప సర్పంచ్ జుమ్మిడి రవి, గమన్, రమేష్, పోచం,వినోద్ కుమార్, మహేష్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :