వారం రోజుల నుండి నిరసన తెలుపుతున్న నిజాం కాలేజ్ విద్యార్థినిల హాస్టల్ సమస్యపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారినీ కలసి సమస్యను వివరించి, పరిష్కారం చూపాలని కోరడంతో..
అనంతరం మంత్రిగారు BSP నాయకులు, నిజాం కాలేజ్ విద్యార్థుల ముందే కమిషనర్ నవీన్ మిట్టల్ IAS గారితో మాట్లాడి ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించడం జరిగింది
నాతో పాటు నిజాం కాలేజ్ విద్యార్థులు, జిల్లా కోశాధికారి KL సత్యనారాయణ, ఖైరతాబాద్ అసెంబ్లీ అధ్యక్షులు దొరపల్లి రమేష్, కొండ్రపల్లి రఘునాథ్, బంజారాహిల్స్ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్, ప్రశాంత్ కుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.