- గుంటూరు జిల్లాలో ఎసిబి వలలో మేళ్ళవాగు విఆర్ఓ
- లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా వలపన్ని పట్టుకున్న ఏసీబీ అధికారులు
గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం, మేళ్ళవాగులో లింగాల నాగభూషణం కు చెందిన 35 ఎకరాల పోలానికి పాసు పుస్తకాలు చేపించేందుకు 3,50,000/- లక్షలు లంచం డిమాండ్ చేసిన విఆర్ఓ అమ్మిశెట్టి వెంకటేశ్వర్లు,
రైతు నాగభూషణం నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా విఆర్ఓ అమ్మిశెట్టి వెంకటేశ్వర్లు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు
తన పొలానికి సంబంధించి పాసుబుక్కులు చేయించడానికి వి ఆర్ ఓ లంచం అడిగారని లంచం ఇచ్చే ఇష్టంలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు రైతు నాగభూషణం తెలిపారు