contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న కానిస్టేబుల్ అరెస్టు

కృష్ణాజిల్లా కైకలూరు సంత మార్కెట్ సమీపంలోని కిరాణా దుకాణంలో దుకాణదారుడు భార్య మెడలో గొలుసు తెంచుకొని పారిపోతుండగా వెంబడించి పట్టుకున్న స్థానికులు

యువకుడి వద్ద 1,20,000 విలువైన గొలుసు, ద్విచక్రవాహనం, ఒక చాకు, పెప్పర్ స్ప్రే, స్వాధీనం చేసుకున్నారు

పశ్చిమగోదావరి జిల్లా ఉండి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న యువకుడు సింగిడి సత్యనారాయణ గా గుర్తించారు

దొంగతనంలో అతనికి సహకరించిన బుద్ధాల సుభాష్ అనే మరో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కైకలూరు టౌన్ ఎస్ఐ షణ్ముఖ సాయి. తెలిపారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :