మా పిల్లల చదువు కోసం పాఠశాల భవనం నిర్మించండి

రావికమతం : అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొమిర గ్రామ ప్రాథమిక పాఠశాలకు నూతన భవనం నిర్మించాలని, అంతవరకు తాత్కాలికంగా స్థలం కేటాయించి సీఏస్ఆర్ నిధులతో షెడ్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం కొమిర స్వర్ణ పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కొమిర ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మొత్తం 68 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో అధిక సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు … Continue reading మా పిల్లల చదువు కోసం పాఠశాల భవనం నిర్మించండి