డిజిటల్ ఇండియాలో గుర్రాలే దిక్కు.. అనకాపల్లి గిరిజన గ్రామాల ఆవేదన
అనకాపల్లి జిల్లా, వి. మాడుగుల: డిజిటల్ ఇండియా యుగంలోనూ కనీస రహదారి సౌకర్యం లేక రేషన్ బియ్యం కోసం 10 కిలోమీటర్లు గుర్రంపై ప్రయాణించాల్సిన దుస్థితి పీవీటీజీ (ప్రత్యేకంగా బలహీన గిరిజన తెగలు) కొందు గిరిజనుల జీవితాన్ని ప్రతిబింబిస్తోంది. అనకాపల్లి జిల్లా వి. మాడుగుల మండలం అవురువాడ పంచాయతీ పరిధిలోని పశువుల బంద గ్రామంలో నివసిస్తున్న గిరిజనులు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో ప్రస్తుతం ఎనిమిది పీవీటీజీ కుటుంబాలు సామలమ్మ కొండపై నివాసం ఉంటున్నాయి. … Continue reading డిజిటల్ ఇండియాలో గుర్రాలే దిక్కు.. అనకాపల్లి గిరిజన గ్రామాల ఆవేదన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed