అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుత్తి టిడిపి ఇన్చార్జ్ గుమ్మునూరు నారాయణ కుటుంబ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులకు దేవాలయ అభివృద్ధికి 50.000 వేల రూపాయలు విరాళం అందించారు కార్యక్రమంలో కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.