అనంతపురం జిల్లాగుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయబాద్యుడు వాసగిరి మణికంఠ జన్మదిన సందర్భంగా గుంతకల్ పట్టణంలోని సాంసన్ పురంలోని గోపి బ్లడ్ బ్యాంక్ వద్ద రక్తదానం శిబిరం నిర్వహించడం జరిగింది ఈ రక్తదాన శిబిరంలో 52 మంది రక్తదాతలు రక్తదానం చేయడం జరిగింది. మొదటగా పుట్టినరోజు సందర్భంగా కేక్ కత్తిరించి జనసేన కార్యకర్తలు అభిమానులు ఒకరినొకరు తినిపించుకున్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్ ,జనసేన పార్టీ సీనియర్ నాయకులు కసాపురం నంద, పామయ్య, కొనకొండ్ల శివ, రామకృష్ణ, శ్రీ అమర్, శ్రీ ధోనిముక్కల విజయ్, పరశురాం, గాజుల రఘు,సూరి, మంజునాథ్, ఆటో రామకృష్ణ,అజయ్, ప్రకాష్, ఆటో కృష్ణ, బర్మాశాల శేఖర్, శివ, భాష, అనిల్, మైనార్టీ నాయకుడు దాదు, సీనా, చికెన్ మధు, తదితరులు పాల్గొన్నారు.