అనంతపురం జిల్లా గుత్తి పట్టణం నూతన ఎస్ఐగా సురేష్ కుమార్ భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. అందరి సహకారంతో శాంతిభద్రతల కాపాడేందుకు కృషి చేస్తానని, పోలీస్ స్టేషన్ వచ్చే బాధితులకు న్యాయం చేస్తానని చెప్పారు.