Author: The Reporter TV
అక్షయ్ కుమార్‌పై నెటిజన్ల మండిపాటు
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కొత్త సినిమా బచ్చన్ పాండే ఈ నెల 18న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే, ఈ సినిమాలో అక్షయ్ కుమార్ హింసాత్మక నేరస్థుడిగా కనపడడం, ఆయన ప్రజలను హత్యలు చేయడం వంటి సీన్లు ఉన్నాయి. ఇటువంటి సినిమాకు పాండే వంటి గొప్ప యోధుడి పేరును వాడడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #BoycottBachchhanpandey హ్యాష్‌ట్యాగ్ పేరిట పోస్టులు చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. హిందువులను కించపరిచే విధంగా అక్షయ్ […]
తుపాకీ తూటాలకు పగిలిన పుఱ్ఱెలు సూటిగా మన అంతఃకరణను ప్రశ్నిస్తాయి
” మతం మారండి, పారిపొండి లేదా చచ్చిపొండి ” అంటూ నినాదాలు చేసుకుంటూ కాగడాలు పట్టుకున్న ఉన్మాద గుంపు వీధుల్లో తిరుగుతూ ఉంటుంది. అక్కడ ఈ సినిమా మొదలవుతుంది. కాశ్మీర్ ప్రాంతానికి చెందిన హిందువుల నరమేధం పూర్తి వివరణ ఈ కాశ్మీర్ ఫైల్స్ చిత్రం. 1989-90 మధ్య కాలంలో లక్షల మంది కాశ్మీర్ ప్రాంతానికి చెందిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్దులు క్రైస్తవులపై జరిగిన మతోన్మాద దాడిని ఆ ప్రాంతపు రాష్ట్ర ప్రభుత్వం “స్వతంత్య్ర పోరాటం” అని […]
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం…. ఎక్కడుందో, ప్రత్యేకతలేమిటో తెలుసా?
500 ఎకరాల విస్తీర్ణం.. 65 మీటర్ల ఎత్తయిన భారీ శిఖరం.. చుట్టూ మరిన్ని శిఖరాలతో కూడిన ఆలయ సముదాయం.. అద్భుతమైన శిల్పకళ.. పచ్చని కళతో, నీటి గలగలలు.. ఇవన్నీ ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేవాలయమైన అంగ్ కోర్ వాట్ ప్రత్యేకతలు. వందల ఏళ్ల కిందటి ఈ అద్భుత దేవాలయం ఉన్నది భారతదేశంలో మాత్రం కాదు.. కాంబోడియాలో. ఎన్నో వింతలకు, అద్భుతమైన విశేషాలకు నిలయమైన ఈ అంగ్ కోర్ వాట్ దేవాలయం గురించి తెలుసుకుందామా.. మన కాంభోజ రాజ్యం […]
గుంటూరు జిల్లా మేళ్ళవాగు దళితుల భూ కబ్జా – పట్టించుకోని అధికారులు
గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం మెళ్ళవాగు గ్రామ పంచాయతీ పరిధిలోని లచ్చక్క చేరువు ప్రక్కన తూర్పు భాగంలోని బస్టాండ్ సెంటర్లోని ఏడున్నర ఎకరం స్థలం 1984 సం లో మాదిగల కొరకు ఒక్కొక్కరికి 5 సెంట్లు చొప్పున 70 కుటుంబాల వారికి పట్టాలు మంజూరు చేయడం జరిగింది. గతంలో కొన్ని కుటుంబాలు కొన్ని సంవత్సరాలు నివాసము ఉన్నారు, వసతులు లేని కారణంగా ఖాళీ చేసి మరల పాత పల్లెలో నివాసం ఉంటున్నారు .వారికి వసతులు కల్పించి వారి […]
దిశ అత్యాచారం, హత్య – నిందితుల ఎన్కౌంటర్ ఏది కరెక్ట్ !!! ???
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేసినట్టు తెలుస్తోంది. చర్లపల్లి జైలు నుంచి నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం షాద్‌నగర్ తీసుకెళ్లారు. ఆ సమయంలో నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు ఎన్కౌంటర్ చేసినట్టు సమాచారం. పోలీసుల కళ్లుగప్పి పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా ప్రధాన నిందితుడు అరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. దిశను సజీవ దహనం చేసిన ప్రాంతంలోనే ఎన్కౌంటర్ […]
రిజర్వేషన్స్ కనుమరుగయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు
అవును మీరు చదివింది నిజమే.. మనకు తెలియకుండానే రిజర్వేషన్ లను సర్కార్ లేపేస్తుంది. ఎలా అంటారా.. ఒక్కసారి ఇది చదవండి. మీకు క్లారిటీ వచ్చేస్తుంది.. ఒక వ్యక్తికి నొప్పి తెలియకుండా ఆపరేషన్ చేయాలి అంటే, మత్తు మందు ఇవ్వాలి.. ఇచ్చిన తర్వాత డాక్టర్ మన శరీరాన్ని ఎలా కోసినా మనకు తెలియదు.. అలాగే రిజర్వేషన్ పొందుతున్న వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ లు ఉన్నా.. ఇక మీద ఎందుకు పనికి రాకుండా ఉండేలా.. ప్రైవేటైజేషన్ అనే మత్తు మందు […]
మహిళల రక్షణకోసం…. ఏ నేరానికి ఏ శిక్ష..?
సెక్షన్ 100 : ఆత్మరక్షణ కోసం ఎదుటి వారిపై దాడి చేస్తే తప్పు లేదు. ఆ సమయంలో సదరు వ్యక్తి చనిపోయినా మీకు శిక్ష పడదు. 166(బీ) : ఈ సెక్షన్ ప్రకారం బాధితురాలికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స ఇవ్వకపోతే సిబ్బంది, యాజమాన్యం మీద కేసు వేయవచ్చు. 228(ఏ) : అత్యాచారానికి గురైన మహిళ అనుమతి లేకుండా మీడియాలో ఆమె పేరు, ఫొటోలు ప్రచురించరాదు. అలా చేస్తే సదరు సంస్థపై చర్యలు తీసుకోవచ్చు 354 : […]
కొందరిని నష్టపోవడం బాధ కలిగించేదే
చెన్నై సూపర్ కింగ్స్ 2021 ఐపీఎల్ విజేత. కానీ రెండు కొత్త జట్ల చేరికతో మెగా వేలానికి వెళ్లాల్సి వచ్చింది. ఫలితం ఎంతో కాలంగా జట్టుతో ఉన్న కొందరు కీలక ప్లేయర్లను నష్టపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఫాప్ డుప్లెసిస్, శార్దూల్ ఠాకూర్ ను వేలంలో కొనుగోలు చేయలేకపోయింది. అయినా, వేలం చక్కగా కొనసాగిందని, తమ ప్రణాళిక ఫలితాన్ని ఇచ్చిందని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) హెడ్ కోచ్ స్టిఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నారు. సూరత్ లో సీఎస్కే జట్టు […]