మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గంలో కత్తెరసాల గ్రామపంచాయతీ పరిధిలో సుమారు 200 మందికి పైగా సీనియర్ నాయకులు మరియు యూత్ ఆధ్వర్యంలో బీ ర్ స్ పార్టీ కి రాజీనామా చేసి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గత 20 సంవత్సరాలుగా మేము పార్టీకి ఎంతో సేవలందించాము కానీ మాకు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పది సంవత్సరాలు సీనియర్ నాయకులను ఎంతో విలువనిచ్చేవారు కానీ సుమన్ వచ్చిన కానుండి మాకు ఏ రోజు ఆ పార్టీలో ఇలాంటి స్థానం కల్పించలేదని ఆ పార్టీ నుండి ఈ పార్టీకి ఈ పార్టీ నుండి ఆ పార్టీకి మారిన నాయకులకు మాత్రం మా కత్తెరసాల గ్రామపంచాయతీ మరియు సుబ్బరంపల్లి గ్రామాన్ని ఇసుక మరియు మట్టి అమ్ముకొని నిలువు బొపిడి చేసే నాయకులకే బి ర్ స్ పార్టీ లో విలువలు ఉన్నాయని మాలాంటి నిస్వార్థంగా పనిచేసే నాయకులకు విలువ లేదని వాపోయారు ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు అంగ రాజేష్ భూసరి అశోక్ దేనవేయిన దేవేందర్ దేనవేయిన రాజేష్ వార్డ్ మెంబర్లు అన్నపురెడ్డి సౌజన్య భూసరి గట్టెష్ సీనియర్ నాయకులు మాదాస్ కిష్టయ్య అనిల్ రెడ్డి రవీందర్ రెడ్డి మల్లవేన రాయన్న అంగ ఓదెలు బొద్దున రాజేష్ తదితర నాయకులు పాల్గొన్నారు