బిర్యానీలో ప్లాస్టిక్ కవర్ కలకలం.. మెట్‌పల్లి రెస్టారెంట్‌పై వినియోగదారుల ఆగ్రహం

జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి: మెట్‌పల్లి పట్టణంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో వడ్డించిన బిర్యానీలో ప్లాస్టిక్ కవర్ కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటనతో వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆహార భద్రతపై అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. వివరాల్లోకి వెళితే.. మెట్‌పల్లి పట్టణానికి చెందిన కరుణాకర్ తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పట్టణంలోని ఆర్‌బీ (RB) రెస్టారెంట్‌కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశారు. భోజనం చేస్తున్న సమయంలో ఆయన కుమారుడు తింటున్న బిర్యానీలో ప్లాస్టిక్ కవర్ … Continue reading బిర్యానీలో ప్లాస్టిక్ కవర్ కలకలం.. మెట్‌పల్లి రెస్టారెంట్‌పై వినియోగదారుల ఆగ్రహం