చెత్త కుప్పగా మారిన ప్రధాన కాలువ .. పట్టించుకోని అధికారులు

గోదావరిఖని: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్‌లోని జ్యోతినగర్ నుంచి 5 ఇంక్లైన్ వరకు ఉన్న ప్రధాన కాలువ చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, పిచ్చి మొక్కలతో నిండిపోయింది. రెండు నెలలుగా కాలువను పూర్తిస్థాయిలో శుభ్రం చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి 5 ఇంక్లైన్ ప్రాంతం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువ నుంచి దుర్వాసన రావడంతో పాటు దోమలు పెరిగి సీజనల్ వ్యాధులు … Continue reading చెత్త కుప్పగా మారిన ప్రధాన కాలువ .. పట్టించుకోని అధికారులు