పసికందు విక్రయం? వనస్థలిపురంలో సంచలనం
హైదరాబాద్: వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రిని కేంద్రంగా చేసుకుని పసికందు విక్రయానికి సంబంధించిన ఆరోపణలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. పెద్ద అంబర్‌పేట్ పరిధిలోని కళానగర్ పోచమ్మ కాలనీకి చెందిన దంపతులకు వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు జన్మించినట్లు సమాచారం. అయితే ఆ శిశువు పుట్టిన సుమారు రెండు నెలలకే రూ.1.10 లక్షలకు ఇతరులకు విక్రయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం బయటకు రావడంతో స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. పసికందును ఎవరికి విక్రయించారు? ఈ వ్యవహారంలో మధ్యవర్తులు … Continue reading పసికందు విక్రయం? వనస్థలిపురంలో సంచలనం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed