Karimnagar : ఉపాధి హామీ కూలీలతో ఫీల్డ్ అసిస్టెంట్ సొంత పనులు..! వెలుగులోకి అక్రమాలు

కరీంనగర్ జిల్లాలో ఉపాధి హామీ పనుల పేరుతో జరుగుతున్న అక్రమాలపై సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట గ్రామంకు చెందిన నలుగురు ఉపాధి హామీ కూలీలు… ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీలతకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో మక్క కంకులు ట్రాక్టర్‌లో లోడ్ చేస్తూ కనిపించారు. గురువారం ఉదయం ఉపాధి హామీ పనులకు హాజరైన ఈ కూలీలు… ఉదయం 7 గంటలకు హాజరు నమోదు చేసిన అనంతరం, ప్రభుత్వ పనులకు బదులుగా ఫీల్డ్ అసిస్టెంట్ వ్యక్తిగత వ్యవసాయ … Continue reading Karimnagar : ఉపాధి హామీ కూలీలతో ఫీల్డ్ అసిస్టెంట్ సొంత పనులు..! వెలుగులోకి అక్రమాలు