ఉపాధి హామీలో ‘దొంగ’ వేట: 60 లక్షల ప్రజాధనం స్వాహా?
● ఫీల్డ్ అసిస్టెంట్ అక్రమాలపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు ! కరీంనగర్ జిల్లా: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కొందరికి అక్షయపాత్రలా మారింది. కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం, ఖాసీంపేట గ్రామంలో గత 3-4 ఏళ్లుగా సాగుతున్న భారీ అవినీతి బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ అధికార బలంతో ఉపాధి కూలీలను తన సొంత వ్యవసాయ పనులకు వాడుకుంటూ, ప్రభుత్వ ధనాన్ని పక్కదారి పట్టిస్తున్నారని గ్రామస్థులు జిల్లా … Continue reading ఉపాధి హామీలో ‘దొంగ’ వేట: 60 లక్షల ప్రజాధనం స్వాహా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed