షబ్బీర్ అలీ గెస్ట్‌హౌస్ వద్ద ఉద్రిక్తత .. పొలాల రాకపోకలకు అడ్డు గోడ నిర్మాణం

చిన్నశంకరంపేట : మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివునూర్ వద్ద మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీకి చెందిన గెస్ట్‌హౌస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గెస్ట్‌హౌస్ చుట్టూ నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్ తమ వ్యవసాయ పొలాలకు వెళ్లే దారిని మూసివేస్తోందని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారి పక్కన ఉన్న గెస్ట్‌హౌస్ వద్ద నిర్మాణంలో ఉన్న కాంపౌండ్ వాల్‌లో కొంత భాగాన్ని గ్రామస్తులు కూల్చివేశారు. ఏళ్లుగా ఇదే మార్గం ద్వారా తమ … Continue reading షబ్బీర్ అలీ గెస్ట్‌హౌస్ వద్ద ఉద్రిక్తత .. పొలాల రాకపోకలకు అడ్డు గోడ నిర్మాణం