కరీంనగర్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. వాటర్ ట్యాంక్ సమీపంలోని మూతబడిన పాఠశాలలో పురంశెట్టి నరేందర్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. బుధవారం ఘటన స్థలానికి ఏసీపీ శ్రీనివాసరావు సందర్శించారు. దూండగులు అతని గొంతు కోసి హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితంమే ఆస్ట్రేలియా నుంచి కరీంనగర్ కు వచ్చిన సురేందర్ హత్యకు గురికావడం విషాదం నింపింది,
