ఆదిలాబాద్: ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండ విఠల్ ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో గిరిజన జాతర కేస్లాపూర్ నాగోబా జాతరను పుష్య అమావాస్య సందర్భంగా జరిగే సతిక్ పూజా కార్యక్రమం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ నాగోబా దేవత ఆశీర్వాదం ప్రజలపై ఉండాలి పూజలు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు వెడ్మా బొజ్జు పటేల్,అనిల్ జాదవ్,మాజీ శాసన సభ్యులు ఆత్రం సక్కు,జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.