- పర్యటక కేంద్రంగా కొండవీడు
- 10,11 తేదీల్లో కొండవీడు కోట ఉత్సవాలు
పల్నాడు జిల్లా : పర్యటక కేంద్రంగా కొండవీడును అభివృద్ధి చేస్తున్నాట్లు జిల్లా కలెక్టర్ శివ శంకర్ తెలిపారు.వచ్చే శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు కొండవీడు ఉత్సవాలు 2024 నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ మంగళవారం తెలిపారు.పారా మోటారు, బోటింగ్, హెలికాప్టర్ సర్వీస్, తదితర సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే ఆహ్లాదకరమైన కార్యక్రమాలు నిర్వహిస్తామని, అందరు పాల్గోనాల్సిoదిగా కోరారు. రూ…4000 కూ హెలికాప్టర్ సౌకర్యం రూ…2000 కూ పారా మోటారు సౌకర్యం రూ…500 కూ హాట్ బెలూన్ సౌకర్యం లు ఉంటాయని కలెక్టర్ తెలిపారు