శ్రీ వేంకటేశ్వర వేద వర్శిటీలో అరాచక పాలన: వీసీ, రిజిస్ట్రార్ల తొలగింపుకు డిమాండ్!

తిరుపతి :తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో సనాతన వేద ధర్మ పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటైన శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో పరిపాలన, నిధుల వినియోగం, నియామకాలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ నిధులతో నిర్వహించబడుతున్న ఈ విశ్వవిద్యాలయంలో అక్రమాలు, అవినీతి, బంధుప్రీతి, పరిపాలనా లోపాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపిస్తూ, వైస్ ఛాన్సలర్ రాణి సదాశివమూర్తి, రిజిస్ట్రార్ బలభద్ర ఉపాధ్యాయలను తక్షణమే తొలగించి సమగ్ర విజిలెన్స్ విచారణ చేపట్టాలని వేద పండితులు, బోధన, బోధనేతర సిబ్బంది డిమాండ్ … Continue reading శ్రీ వేంకటేశ్వర వేద వర్శిటీలో అరాచక పాలన: వీసీ, రిజిస్ట్రార్ల తొలగింపుకు డిమాండ్!