కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ పార్టీ 16 గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు, అనంతరం గంప వెంకన్న నివాసంలో గంప వెంకన్నకు జన్మదిన శుభాకాంక్షలు మరియు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మీసాల ప్రభాకర్, న్యాత సుధాకర్, ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బూర వెంకటేశ్వర్,రైతు సమన్వయ జిల్లా డైరెక్టర్ గొల్లపల్లి రవి, బిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు కొట్టే భూమయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు పిట్టల రాము, న్యాలపట్ల శంకర్, బామండ్ల తిరుపతి, బోయిని బాలయ్య, కాలువ మోహన్,అట్టికం వెంకటేష్, మహంకాళి ప్రభాకర్, రాకం అంజయ్య, కర్నే చంద్రయ్య,కొండలి మల్లారెడ్డి,సంజీవ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
