contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గుత్తి తాసిల్దార్ కార్యాలయంలో జగ్ జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు

అనంతపురం జిల్లా గుత్తి తాసిల్దార్ కార్యాలయంలో జగ్గు జీవన్ రామ్ 118 వ జయంతి ఉత్సవాలు ఉప తాసిల్దార్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా డిప్యూటీ తాసిల్దార్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశ ప్రధానమంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయం అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :