contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

దద్దరిల్లిన దళారీ మూవీ ప్రమోషన్

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం : శ్రీచైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ మెకానికల్ స్టూడెంట్స్ సెలబ్రేషన్ లో బాగంగా దళారీ మూవీ ప్రమోషన్ ను దళారీ డైరెక్టర్ కాచిడి గోపాల్ రెడ్డి.హీరో షకలక శంకర్, మూవీ టీమ్ సందడి చేశారు, కాలేజ్ చైర్మన్ రమేశ్ రెడ్డి, కాలేజ్ స్టూడెంట్స్ అహ్వనం పలికి హర్షధ్వానాలు మధ్య టీజర్ ను తిలకించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతథులుగా హీరో షకలక శంకర్, డైరెక్టర్ గోపాల్ రెడ్డి, ప్రొడ్యూసర్ వెంకట్ రెడ్డి లు పాల్గొని విద్యార్థుల్లో జోష్ నింపారు. హీరో శంకర్ మాట్లాడుతూ నాకు కరీంనగర్ కు అవినాభావ సంబంధం ఉందని నేను ఈ సినిమాకు కష్టపడి 20 కిలోలు తగ్గి స్టూడెంట్ ల తాయారై డైరెక్టర్ కు అనుకూలంగా చేశానన్నారు. డైరెక్టర్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ .. అందరికీ నచ్చే సినిమా అవుతుందని టీజర్ కి మంచి స్పందన వుందని అందరికీ ధన్యవాదాలు తెలిపారు, కళాశాల యజమాన్యం దళారి టీం కు ఘనంగా శాలువా మెమొంటు లతో సత్కరించారు, షకలక శంకర్ తో ఫోటో దిగడానికి ఇంజనీరింగ్ విద్యార్థులు ఎగబడ్డారు, ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గోపాల్ రెడ్డి, హీరో షకలక శంకర్, ప్రొడ్యూసర్ వెంకట్ రెడ్డి. చైర్మన్ రమేశ్ రెడ్డి.లైన్ ప్రొడ్యూసర్ అనిల్ రెడ్డి,బుర్ర రాజ్ కోటి,విశ్వం ప్రిన్సిపాల్ వెంకటేశ్వరలు రాజు లు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :