పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో మాజి శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మీడియా సమావేశం
అధికార వైసిపి పార్టీ పై నిప్పులు చెరిగిన యరపతినేని
వైసిపి ప్రభుత్వము వారి నాయకులు రాష్ట్రాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు
అన్ని వర్గాల వారూ ప్రభుత్వం పై అసంతృప్తి గా ఉన్నారు. …
ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ అధికారంలోకి వస్తుంది…
వైసిపి చోట మోట నాయకులు మీ నోర్లు అదుపులో పెట్టుకోవాలి…
లేదంటే ఇబ్బంది పడతారు..
https://twitter.com/Rporterinida/status/1525119730196983808









