పల్నాడు : వందే భారత్ ఎక్సప్రెస్ ట్రైన్ సికింద్రాబాద్ – తిరుపతి వయా పిడుగురాళ్ల దర్శనార్థం. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఏప్రిల్ 8వ తారీఖున ఉదయం 11:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. కావున ప్రజల యొక్క కోరిక మేరకు కొన్ని స్టేషన్లో అయిదు నిమిషాల హాల్టును ప్రకటించడం జరిగింది. వాటి యొక్క టైమింగ్స్ ప్రజల దర్శనార్థం సికింద్రాబాద్ 11.30 నల్గొండ 13.5 మిర్యాలగూడెం 13.40 పిడుగురాళ్ల 14.30 గుంటూరు 15.35 తెనాలి 16.15 చీరాల 17.10 ఒంగోలు 17.50 నెల్లూరు 19.10 గూడూరు 19.35 తిరుపతి 21.00 కావున ప్రజలు ఈ టైమింగ్స్ గమనించి వందే భారతి ఎక్సప్రెస్ ట్రైన్ ను దర్శించగలరు. ఈరైలు కేవలం 8.30 గంటల్లోనే గమ్యానికి చేరుకోనుండటం విశేషం. మిగిలిన రైళ్లు 12 గంటలు పడుతోంది.









